నూతన గృహ నిర్మాణం లో విజువల్ రియాలిటీ సంచలనం
ఇంటీరియర్స్లో విజువల్ రియాలిటీ ఇంటీరియర్ పరిశ్రమలో కొత్త ధోరణి ఉంది, ఇది 3 డైమెన్షనల్ వ్యూలో ఇంటీరియర్ డిజైన్లను చూడటం లో థ్రిల్ ఇస్తుంది. క్లయింట్ యొక్క అనుభవం అధికంగా ఉంటుంది , క్లయింట్ ఇంటరాక్షన్ మేనేజర్ ఇంటీరియర్స్ స్టార్టప్ కంపెనీ ది ఫ్లో ఇంటీరియో నుండి వి.ఎస్. చౌదరి గారు చెబుతున్నారు ,ఈ ప్రాంతంలో ఈ సంస్థ కు వివిధ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్లో ఇంటీరియో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో అతి తక్కువ ధరలకు విజువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీస్ అనుభవాన్ని అందించే ఏకైక ఇంటీరియర్ స్టూడియో, ఈ ప్రాంతాలలో ఇప్పటికే స్థాపించబడిన కార్పొరేట్ దిగ్గజాల కన్నా చాలా రెట్లు తక్కువ ధర కె అందిస్తున్నాము అని చీఫ్ డిజైనర్ సిద్దార్థ్ గారు చెబుతున్నారు . మీ నూతన గృహ విషయాలకు మరియు సలహాలకు వీరిని సంప్రదించవచ్చు . 360 Panorama view for VR & AR HYDERABAD CONTACT @ 9440388881 Loading… We are developing the educational content for M.sc and more in the future. For reading the beta content follow textsearch.biz ple...