నూతన గృహ నిర్మాణం లో విజువల్ రియాలిటీ సంచలనం

ఇంటీరియర్స్లో విజువల్ రియాలిటీ

ఇంటీరియర్ పరిశ్రమలో కొత్త ధోరణి ఉంది, ఇది 3 డైమెన్షనల్ వ్యూలో ఇంటీరియర్ డిజైన్లను చూడటం లో  థ్రిల్ ఇస్తుంది. క్లయింట్ యొక్క అనుభవం అధికంగా ఉంటుంది , క్లయింట్ ఇంటరాక్షన్ మేనేజర్ ఇంటీరియర్స్ స్టార్టప్ కంపెనీ ది ఫ్లో ఇంటీరియో నుండి వి.ఎస్. చౌదరి  గారు చెబుతున్నారు ,ఈ ప్రాంతంలో ఈ సంస్థ కు  వివిధ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్లో ఇంటీరియో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో అతి తక్కువ ధరలకు విజువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీస్ అనుభవాన్ని అందించే ఏకైక ఇంటీరియర్ స్టూడియో, ఈ  ప్రాంతాలలో ఇప్పటికే స్థాపించబడిన కార్పొరేట్ దిగ్గజాల కన్నా చాలా రెట్లు తక్కువ  ధర కె అందిస్తున్నాము అని చీఫ్ డిజైనర్ సిద్దార్థ్ గారు చెబుతున్నారు . మీ నూతన గృహ విషయాలకు మరియు సలహాలకు వీరిని  సంప్రదించవచ్చు . 
360 Panorama view for VR & AR




FLOW INTERIORS
HYDERABAD
CONTACT @ 9440388881



We are developing the educational content for M.sc and more in the future. For reading the beta content follow textsearch.biz please subscribe to us on both blogger and website. Visit again

We are constantly improving ourselves and trying to give the best content to our users every day. Your donations may help us to develop the content and enable us to serve you with the latest and the oldest of the amazing world facts and educational content.

PLEASE DONATE THROUGH THE FOLLOWING LINK: https://rzp.io/l/textsearchdonations

Comments

Popular posts from this blog

Tulasi-The Wonder Herb

What is the 5G capability in India?

THE STORY BEHIND THE GOOGLE