salute bank employes

ఆపద సమయంలో కనిపించని నాలుగవ సింహం
ప్రస్తుత ఈ సమయంలో వైద్య వృత్తి ఉద్యోగులు ,భద్రతా సిబ్బంది మరియు మునిసిపాలిటీ సిబ్బంది భారతదేశం కు గల మూడు సింహాల లాగా ఎంతో సేవ చేస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వీరితో పాటుగా మరొక సిబ్బంది కూడా ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తోంది అది ఎలాగా అంటే కనిపించని నాలుగో సింహం లాగా...ప్రజలకు అత్యంత చేరువలో ఉంటూ... ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సహాయం చేస్తూ మరియు ప్రభుత్వ నిధులను ప్రజల వద్దకు ఎంతో జాగ్రత్తగా చేరవేస్తూన్న బ్యాంకింగ్ సిబ్బందికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.


We are developing the educational content for M.sc and more in the future. For reading the beta content follow textsearch.biz please subscribe to us on both blogger and website. Visit again

Comments

Popular posts from this blog

Tulasi-The Wonder Herb

SEVEN COLOURS OF SUNLIGHT

Attack on arnab goswami