మరణించిన మానవత్వం లో ఏనుగు మృతి

మరణించిన మానవత్వం లో ఏనుగు మృతి 

కేరళ లోని పల్లాఖాడ్ లోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లోని ఏనుగు ఆహారం కోసం వెతుకుంటూ మల్లాపురం ప్రాంతం లోకి వచ్చింది . అక్కడ అది అత్యంత ఆకలితో  pineapple పండు ను  ఆహారంగా స్వీకరించింది . అప్పుడు కానీ దానికి తెలియదు అది ఒక పేలుడు పదార్థాల   తో ఉన్న ఆహారం అని. ఒక్క సారి గా ఆ పైన్ఆపిల్ (pineapple ) పేలడం తో ఆ ఏనుగు నోరు విచ్ఛిన్నం అయింది.  ఆ పేలుడు వళ్ళ  ఏంతో బాధ ను అనుభవిస్తూ దగ్గరలో ఉన్న నది లోకి వెళ్లి అందులోనే ఎంతోసేపు నిలబడి ఉండగా ఫారెస్ట్ ఆఫీసర్స్ దాన్ని గమనించి బయటకు తీశారు. 
ఆ తరువాత తెలిసిన విషయం ఏమిటి అంటే అది మరణించింది అని. అప్పుడు దాన్ని పోస్టుమార్డం చేయగా తెలిసిన విషయం ఏమిటి అంటే దాని కడుపులో 1 నెల వయసు గల ఒక చిన్న ఏనుగు కూడా ఉంది అని . 
ఈలా మనవుల పొరపాటు వలన ఒక 15 సంవత్సరాల వయసు గల ఏనుగు మరియు నెల వయసు గల దాని బిడ్డ ఇద్దరు స్వర్గాన్ని చేరుకున్నారు . 
ఇది రాసిన నేను కూడా ఒక మనిషి నే కావున మనుషులందరి తరుపున క్షమించమని కోరుకుంటున్నాను. 

ఈ  భూమి మునుషుల కోసం మాత్రమే కాదు. అన్ని జీవరాశుల కోసం. 
ఈ భూమి ఫై    అన్ని జీవరాశుల ఉంటెనే మనుషులు కూడా ఉంటారు. ఈ భూమి ఫై  ఉన్న ప్రతి జీవజాతి ఒక దానితో ఒకటి సంభందం కలిగి ఉంది. 
ఒక జాతి అంతరిస్తే దానితో పాటు ఇంకో జాతి అంతరిస్తుంది. కావున జీవజాతులన్నింటిని రక్షిచవలసిన అవసరం ఎంతో ఉంది. 
తేనేటీగల పాత్ర ఈ భూమి ఫై ఎలాంటిది. అని తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉన్న ఆర్టికల్ ను చుడండి. life without honeybees
అత్యంత బాదకరమైన విషయం ఏమిటంటే అత్యంత అక్షరాస్యత గల కేరళ రాష్ట్రం లోనే ఈ విదంగా జరిగింది.

ఈ సంఘటన అందరి దృష్టికి తీసుకవెళ్లడానికి దీన్ని షేర్ చేయగలరు మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ రూపంలో పంపగలరు .   
మరికొంత సమాచారం కోసం ఈ లింక్స్ ను ప్రెస్ చేయండి.










We are developing the educational content for M.sc and more in the future. For reading the beta content follow textsearch.biz please subscribe to us on both blog and website. Visit again


We are constantly improving ourselves and trying to give the best content to our users every day. Your donations may help us to develop the content and enable us to serve you with the latest and the oldest of the amazing world facts and educational content.

PLEASE DONATE THROUGH THE FOLLOWING LINK: https://rzp.io/l/textsearchdonations

Comments

Popular posts from this blog

Tulasi-The Wonder Herb

SEVEN COLOURS OF SUNLIGHT

Attack on arnab goswami